Green Tea : భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే.. ఏమవుతుందో తెలుసా
సాధారణంగా ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే దీన్ని భోజనం తర్వాత తాగితే కూడా మంచి లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వీటిలోని పోషకాలు మెరుగైన జీర్ణక్రియ, ఓరల్ హెల్త్ కు సహాయపడతాయి. అలాగే థియనైన్ కాంపౌండ్స్ మంచి నిద్రను అందిస్తాయి.