Green Coffee Benefits: రంగు మారిన కాఫీ.. రుచిలో బాప్.. స్కిన్ కేర్కి టాప్
కాఫీ అంటే అందరికి గుర్తుకు వచ్చేది గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ. కానీ.. ఇప్పుడు గ్రీన్ కాఫీ ఒకటి ట్రెండింగ్ అవుతుంది. గ్రీన్ కాఫీ తాగటం వలన రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, వృద్ధాప్య, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.