Green Chillies: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?
పచ్చిమిర్చిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, మనిషి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీన్ని మితంగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా వరకు రోగాలు దూరమవుతాయి. కంటి ఆరోగ్యాన్ని, కొవ్వు పరిమాణం తగ్గిపోయి జీవక్రియ వేగంగా పని చేస్తుంది.