Green Chilli: కంటి చూపు కోసం మిరపకాయ.. రోజూ తింటే ఎన్ని లాభాలో!
ఫోన్ నిరంతరాయంగా ఉపయోగించడం, స్క్రీన్‌పై పని చేయడం వల్ల చాలామందికి త్వరలో అద్దాలు ధరిస్తారని నిపుణులు అంటున్నారు. పచ్చిమిర్చి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.