Health Tips: అరటిపండు కంటే అరటికాయతోనే ఎన్ని లాభాలు!
అరటి పండు అందరికి ఇష్టమే. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీనిని ఇష్టపడుతుంటారు. ఇక కొంతమంది పచ్చి అరటికాయను తింటుంటారు. పసుపు అరటిపండ్ల కంటే పచ్చి అరటికాయలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి!