ఈ పండుతో సర్వరోగాలు నివారణ.. రోజుకి ఒకటి తింటే చాలు

ఎన్నో పోషక విలువలు ఉన్న పచ్చి అరటి పండును రోజుకి ఒకటైన తింటే సర్వరోగాల నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్ లాంటి ఫైటోన్యూట్రియెంట్‌లు ఉన్నాయి. ఇవి వాంతులు, వికారం, అలసట వంటి సమస్యల నుంచి విముక్తి కల్పిస్తాయి.

New Update

డైలీ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో పచ్చి అరటి పండు ఒకటి. రోజుకి ఒకటైన ఈ అరటి పండును తింటే సర్వరోగాలను నివారించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటి పండులో పోషకాల నిల్వలు అధికంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది.

ఇది కూడా చూడండి: కేక్‌ తింటే క్యాన్సర్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఫుడ్ కార్పోరేషన్

యాంటీ ఆక్సిడెంట్లు అధికం..

ఇందులో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ అరటిపండ్లలో బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్ లాంటి ఫైటోన్యూట్రియెంట్‌లతో పాటు.. విటమిన్ సి కూడా ఉంటుంది. పచ్చి అరటి పండ్లు తినడం వల్ల వాంతులు, వికారం, అలసట, పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చూడండి: ప్రతిరోజూ షేవ్ చేయడం ప్రమాదకరమా? చేస్తే ఏమవుతుంది.?

Advertisment
తాజా కథనాలు