Keeravani: కీరవాణీ ఇంటి కోడలిగా మురళీమోహన్ మనవరాలు..పెళ్లి ఎప్పుడంటే!
కీరవాణి కుమారుడు శ్రీ సింహ వివాహం మురళీ మోహన్ మనవరాలు రాగ తో నిశ్చయం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వీరి వివాహం హైదరాబాద్ లో జరగనున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. రాగ ప్రస్తుతం వారి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు.