CM Revanth Reddy : 48 గంటల్లో కేటీఆర్, కేసీఆర్ అరెస్ట్.. సీఎం రేవంత్ సంచలనం!
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలసభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ లను రప్పిస్తే, 24గంటల్లోనే ktr ను అరెస్ట్ చేస్తామన్నారు.
/rtv/media/media_files/2025/02/20/9MzYQZ38ncmsOgllu9pZ.jpg)
/rtv/media/media_files/2025/02/24/nu9NsmnHopjqefZDGjdg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/mlc-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T072814.257.jpg)