JNTUH: ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ అదిరిపోయే శుభవార్త.. కీలక ఉత్తర్వులు జారీ!
జేఎన్ టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు 23, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ వాళ్లకు 30 గ్రేస్ మార్కులు కలపబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.