VD 12 Movie: విజయ్ దేవరకొండ ‘VD 12’ చిత్రానికి మాస్ టైటిల్.. అదిరిపోయిందంతే!
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ‘VD12’ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.