TG New Ration Cards : వాళ్లు అప్లై చేసుకోవద్దు.. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లపై బిగ్ ట్విస్ట్!
తెలంగాణలో రేషన్‌కార్డు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ-సేవలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ప్రజావాణి, ప్రజాపాలన, కుల గణనలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
/rtv/media/media_files/2025/03/24/F5O36gsC7TSDAhhvppGw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ration-jpg.webp)