జాబ్స్ APPSC GROUP-2: ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే? ఏపీలోని నిరుద్యోగులకు అలెర్ట్. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు షరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరో 10రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 508గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ మరో 212 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 950పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకు రానున్న 10 రోజుల్లోనే నోటిఫికేన్ జారీ చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : నిరుద్యోగులకు అలర్ట్..ఆ శాఖలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!! తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జెన్కో. తెలంగాణ జెన్ కోలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రికల్ మెకానికల్, ఇంజనీరింగ్, సివిల్ విభాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి?..చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజస్థాన్ బాటలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం.... కీలక నిర్ణయం తీసుకున్న భూపేశ్ బాఘేల్...! చత్తీస్గఢ్ ముఖ్య మంత్రి భూపేశ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పై వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలకు సన్నద్దం అవుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు. By G Ramu 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn