Govinda-sunitha : బాలీవుడ్ నటుడు గోవింద, సునీత విడాకులు!
బాలీవుడ్ నటుడు గోవింద, అతని భార్య సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలం విడివిడిగా ఉంటున్నారని.. ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండటంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.