Raja Singh: 'చంపేస్తా'.. సొంత పార్టీ నేతలకు రాజాసింగ్ సీరియస్ వార్నింగ్..
ఎన్నికల నేపథ్యంలో సొంత మనుషులే తనను మోసం చేస్తున్నారని ఆరోపించారు గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. ఈ ఎన్నికలు తన జీవితానికి సంబంధించినవని, తనను మోసం చేస్తే చంపేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/07/18/madhavilatha-2025-07-18-15-57-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MLA-Raja-Singh-jpg.webp)