తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. ఆ 9 మందికి రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన 9మంది ప్రముఖ కళాకారులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వారి సేవలను తెలంగాణ ప్రజానికం ఎప్పటికి గుర్తుంచుకోవాలన్నారు.