2024లో భారతీయులు గూగుల్లో ఎక్కువగా వెతికినవి ఇవే
2024 ఏడాదిలో భారతీయులు ఆసక్తిగా సెర్చ్ చేసిన విషయాలను గూగుల్ వెల్లడించింది. ఫస్ట్ రెండు ప్లేసుల్లో క్రికెట్ గురించే గూగుల్లో వెతికారట. IPL, T20లు ఉన్నాయి. వరుసగా BJP, ఎలక్షన్ రిజల్ట్స్ 2024, ఒలంపిక్స్ గురించి ఇండియన్స్ ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు.