JioTV Premium Plans : జియోటీవీ యూజర్లకు గుడ్ న్యూస్.. సింగిల్ సబ్స్క్రిప్షన్ తో 14 ఓటీటీలు..! పూర్తి వివరాలివే..
ప్రముఖ టెలికామ్ సంస్థ జియో.. జియో టీవీ ప్రీమియం పేరుతో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ యూజర్స్ ఒకేసారి 14 ఓటీటీలను సింగిల్ ప్లాన్ లో వినియోగించుకునేలా ఈ జియో టీవీ ప్రీమియం ఉపయోగపడనుంది.ఈ నెల 16 తేదీ నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది.