Dates: రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినాలి?.. ఎన్ని తింటే మంచిది?
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు. దీనివల్ల మలబద్ధకం, జీవక్రియ, బరువు మొదలైన సమస్యలు దరిచేరవు.
/rtv/media/media_files/2025/09/08/betel-leaf-2025-09-08-13-39-09.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/How-many-eating-dates-a-day-good-health-jpg.webp)