Andhra Pradesh : గోనె ప్రకాష్ రావు సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద రాజకీయ విశ్లేషకుడు గోనె ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబే రావాలి అంటూ తనదైన సర్వేను వెలువరించారు. కూటమికి 120-140 సీట్లు ఖాయమన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/gone-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-68-1.jpg)