Gold Rate Review: గత వారంలో దిగివచ్చిన బంగారం.. ఎగసిన వెండి ధరలు..
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,400ల వద్ద స్థిరంగా నిలిచాయి. ఇక వెండి ధర కూడా మార్పులు లేకుండా రూ.78,000 వద్ద ఉంది