Gold Price today: బంగారం కొనడం కష్టమే గురూ.. ఆల్ టైమ్ హై రికార్డ్ స్థాయిలో ధరలు
బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈరోజు(నవంబరు29) హైదరాబాద్ మార్కెట్లో బంగారం 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ.57,350లుగా, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ.62,560లుగా ఉంది. వెండి కేజీకి రూ.81,500లు వద్ద నిలిచింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Platinum-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gold-price-today-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-price-today-copy-jpg.webp)