బిజినెస్ Gold Price: పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.200 తగ్గి రూ.57,200ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 200 తగ్గి రూ.63,050కు చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.77,800 వద్ద ఉంది. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: వామ్మో.. తులం బంగారం రూ.70 వేలా? బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలకు తాకే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరి డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : బాబోయ్ బంగారం.. షాక్ మామూలుగా లేదు.. ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 400 పెరిగి రూ.58,900ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 430 పెరిగి రూ.64,250లకు చేరుకున్నాయి. ఇక వెండి ధర కూడా కేజీకి 300 పెరిగి రూ.81,100ల వద్దకు చేరుకుంది. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price : బంగారం మళ్ళీ పైపైకి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 పెరిగి రూ.58,500ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 110 పెరిగి రూ.63,820లకు చేరుకున్నాయి. ఇక వెండి ధర మాత్రం కేజీకి 300 తగ్గి రూ.79,800ల వద్దకు చేరుకుంది. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Updates: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే? బంగారం ధర పెరిగింది. శుక్రవారం నిలకడగా ఉన్న పసిడి ధరలు..శనివారం ఎగబాకాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 250 వరకు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పై రూ. 230 వరకు పెరిగింది. By Bhoomi 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: హమ్మయ్య బంగారం కాస్త తగ్గింది.. ఇది గుడ్ న్యూసే కదా.. ఇప్పుడెంతంటే.. బంగారం ఈరోజు (డిసెంబర్ 18) స్థిరంగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,300ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,510లవద్ద మార్పులు లేకుండా ఉన్నాయి. వెండి కూడా ఎటువంటి మార్పులు లేకుండా రూ.77,700ల వద్ద ఉంది. By KVD Varma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: బంగారం కొనాలంటే బీ రెడీ.. మళ్ళీ తగ్గిన బంగారం.. వెండి ధరలు ఢమాల్.. బంగారం ఈరోజు (డిసెంబర్ 14) దిగివచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 100లు తగ్గి రూ.56,650లకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం .110ల వరకూ తగ్గి రూ.61,800ల వద్ద నిలిచింది. వెండి కూడా కేజీకి 700 రూపాయలు తగ్గి రూ.77,000ల వద్ద ఉంది By KVD Varma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Rate: గతవారంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉన్నాయంటే.. బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 58,450 గానూ.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 63,760గానూ ఉంది. వెండి కేజీ రూ.83,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. By KVD Varma 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: కొనాలనుకుంటే మంచి ఛాన్స్.. బంగారం-వెండి ధరల్లో మార్పులు లేవు! అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు లేకపోవడంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ. 56,800లు గానూ, 24 క్యారెట్లు రూ. 61,970లుగానూ ఉంది. వెండి కేజీకి రూ.79,200గా ఉంది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn