సంక్రాంతి రోజున బంగారం ధరలు - ఊహించని షాక్ | Gold Rate Today | Makar Sankranti Gold Sale | RTV
షేర్ చేయండి
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
షేర్ చేయండి
భారీగా పెరిగిన బంగారం ధరలు | Today Gold Prices | Gold Price in India | Silver Price | RTV
షేర్ చేయండి
బంగారం ధర ఢమాల్ గల్ఫ్, సింగపూర్ కంటే ఇండియాలోనే చీప్ | Gold Price Decrease In India | RTV
షేర్ చేయండి
బంగారం కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు
మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ76,850గా ఉంది.
షేర్ చేయండి
Gold Price: లక్షకు చేరువలో వెండి ధర..బంగారం రేటు ఎలా ఉందంటే!
దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాాబాద్లో వెండి ధర రూ. 1 లక్షకు చేరువైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,88,600కి చేరింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి