Goat Milk benefits: మేకపాలు తాగవచ్చా..ఎలాంటి పోషకాలు ఉంటాయి.?
మేకపాలు కూడా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. కొందరికి ఇతర ఏ పాలు పడవు. అసిడిటీని, అలర్జీ వంటి సమస్యలు ఉంటే మేకపాలను బెస్ట్. ఇతర పాలతో పోలిస్తే మేక పాలు త్వరగా జీర్ణం అవుతాయి.
/rtv/media/media_files/2024/11/16/ycDcFIMkmmHtwrUOwUas.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Drinking-goats-milk-daily-has-many-health-benefits-jpg.webp)