Bengaluru CEO: కుమారుడిని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. సీఈవో క్రైమ్ ఎపిసోడ్‌తో విస్తుపోయే వాస్తవాలు!
నాలుగేళ్ల కన్నకొడుకును చంపేసిన మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO సుచనా సేథ్ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. కుమారుడిని చంపేసిన తర్వాత సుచనా మణికట్టు కోసుకోని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే ధైర్యం సరిపోక ఆ పని చేయలేదు.