Tamilnadu Global Investors Meet: చెన్నైలో సందడిగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్..
చెన్నైలో నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ 2024 సందడిగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సింగపూర్, కొరియా, డెన్మార్క్ సహా వివిధ దేశాల ప్రముఖ కంపెనీలు సదస్సులో పాల్గొంటున్నాయి