Global AI Summit 2024: హైదరాబాద్ లో రెండురోజుల గ్లోబల్ AI సదస్సు
రెండు రోజుల గ్లోబల్ AI సమ్మిట్ 2024 ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది. AIలో పనిచేస్తున్న గ్లోబల్ AI లీడర్స్, కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. హైదరాబాద్‌ను AI కోసం గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
/rtv/media/media_files/2025/02/11/9Zs7k7uHJvSRiLRwaLED.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Global-AI-Summit-2024.jpg)