Naa Saami Ranga: ఈసారి సంక్రాంతికి నాగ్ జాతర
నాగార్జున పుట్టినరోజు సందర్భాగా అతడి కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయనున్నాడు నాగ్. దర్శకుడిగా విజయ్‌కు ఇదే తొలి సినిమా. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.