కాలేజీ యువతిపై బాబా అత్యాచారం | Rajasthan Sikar Baba Ra*pe Case | RTV
జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెన్త్ అమ్మాయిని గంజాయికి బానిస చేసి ఆమెపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ్, వెంకటేశ్, నితిన్ లను ప్రధాన నిందితులుగా గుర్తించారు.
సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ లిఫ్ట్‌లో యువతిని భవనంపై అంతస్తు తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి ఓ యువతిపై అత్యాచారం చేశాడు లిఫ్ట్ ఆపరేటర్. డైట్ సెక్షన్ ఫ్లోర్లో ఘటన జరిగింది.