Ginger Tea: చలికాలంలో వచ్చే వ్యాధులకు ఈ చిన్న ముక్కతో చెక్
శీతాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధుల ప్రమాదాలు పెరుగుతాయి. అల్లం, పసుపు టీ తాగడం వలన కొన్ని వ్యాధులను నివారించవచ్చు. కడుపులో వికారం, రుతు నొప్పి, గొంతులో మంట, గ్యాస్, అజీర్ణం, బరువు పెరగటం, జీర్ణ సమస్యలకు ఈ టీ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/02/11/Os6VcW0u4NyrANjhPFTm.jpg)
/rtv/media/media_files/2025/01/03/IFqoh64dhzeeyROs9hdq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-4-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ginger-tea-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tea-1-jpg.webp)