AP Politics: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం..శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు: పోలీసులు
జూన్ 4న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కానున్నంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా DSP బాల సుందర్రావ్ హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.