TELANGANA - GHMC: జీహెచ్ఎంసీ ట్రాఫిక్‌పై సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్షించిన డీజీపీ రవి గుప్తా
జీహెచ్ఎంసీ ట్రాఫిక్‌పై సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్షించిన డీజీపీ రవి గుప్తా.ప్రజల సౌకర్యార్థం జిహెచ్ఎంసి పరిధిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి,మెరుగుపరచడానికి సమర్థవంతమైన చర్యలపై పోలీస్ అధికారుల సూచనలు డిజిపి కోరారు.