GHMC MAYOR : గ్రేటర్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారడంతో నగర మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిబ్రవరి 10 నాటికి కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లవుతుండటంతో మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.