GHMC MAYOR: గ్రేటర్ మేయర్ పీఠం ఉండేనా? ఊడేనా? బీఆర్ఎస్ పక్కా ప్లాన్
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మేయర్ అవిశ్వాసం అంశం చర్చనీయంశమైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అవిశ్వాసంపెట్టి తీరాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది.