Feet Cracks: అరికాళ్ల పగుళ్లను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు
మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
కుక్కలు నెయ్యిని జీర్ణించుకోలేవు అనే మాట వినే ఉంటారు. అయితే ఇది నిజం కాదట. కుక్కలకు కొద్ది మొత్తంలో నెయ్యి తినిపించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని ఇప్పటి వరకు అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎక్కువగా నెయ్యి పెట్టకూడదు.
భారతీయులకు నెయ్య అంటే మక్కువ. నిజానికి ఇది సూపర్‌ఫుడ్. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే నెయ్యిని మామూలుగా తినే కంటే ఉదయాన్నే పరగడుపన తింటే ఇంకా మంచిది. అదెలాగో తెలుసా..
రోజు తినే ఆహారంలో నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. ముక్కు దిబ్బడ, జీర్ణాశయ సమస్యలు, కీళ్లనొప్పలు, శరీరంలో మంట, వాపును తగ్గించడంలో సహాయపడును. కానీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణుల సూచన.