Ghee Beauty Tips: ప్రతిరోజూ నెయ్యితో ముఖంపై మసాజ్ చేస్తే ఎన్నో అద్భుతాలు
చర్మ వ్యాధులను నయం చేయడానికి నెయ్యిని ఆయుర్వేదంలో వాడుతారు. ఆవు నెయ్యిని స్నానం చేసేప్పుడు ఉపయోగిస్తారు. ఇది ఒక అద్భుతమైన చర్మ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/10/31/ghee-tips-2025-10-31-18-42-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Massaging-your-face-with-ghee-every-day-will-do-wonders-1-jpg.webp)