Raju Yadav: ఓటీటీలో గెటప్ శ్రీను 'రాజు యాదవ్ '.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాజు యాదవ్'. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'లో జులై 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.