ఇంటర్నేషనల్G7 Summit: మరోసారి మెలోనీ-మోదీ సెల్ఫీ.. వీడియో వైరల్ ఇటీలీలో జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జీయా మెలోనీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అక్కడ సమావేశాలు ముగిసిన అనంతరం వీరిద్దరు దిగిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 15 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn