General Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ షెడ్యూల్ అవుట్.. తేదీలివే!
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఈసీ రిలీజ్ చేసింది. ఎన్నికల తేదీల ప్రకటన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల డేట్స్ గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.