Latest News In Telugu KCR : రంగంలోకి గులాబీ బాస్.. తెలంగాణ భవన్లో నేడు కీలక భేటీ! తుంటి మార్పిడి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. గత గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. పార్టీ నేతలలో భేటీ కానున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో నల్గొండ జిల్లాలో పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Speech: వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టం.. మోదీ లాస్ట్ స్పీచ్! వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోదీ. లోక్‌సభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులుచెరిగారు. నేతల పిల్లలు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని.. అయితే వాళ్లే మొత్తంగా పార్టీని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. తాను, రాజ్‌నాథ్ వారసత్వ రాజకీయాలు చేయలేదన్నారు. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CEC: రాజకీయ పార్టీ ప్రచారాలు, ర్యాలీల్లో పిల్లలను వాడుకుంటున్నారా? ఈసీ నిర్ణయం ఇదే! లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. 'ఏ రూపంలోనైనా' పిల్లలను ప్రచారంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. పద్యాలు, పాటలు, రాజకీయ పార్టీ చిహ్నాల ప్రదర్శన లాంటి వాటికి కూడా పిల్లలను ఉపయోగించవద్దని ఆదేశించింది. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan In Budget : రైతులకు బడ్జెట్లో తీపి కబురు.. పీఎం కిసాన్ పెంపు? ఎంతంటే? ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EVM Hacking Demo : ఈవీఎం ఎలా హ్యాక్ చేస్తారో కళ్లకు కట్టినట్టు చూపించిన దిగ్విజయ్! ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఈవీఎం పనులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. సాఫ్ట్‌వేర్‌ను ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారు అనే దాని గురించి సమాచారం లేదని ఆరోపించారు. By Trinath 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission: ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 16 దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంటు, వివిధ రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో విధుల్లో ఉండే ఉద్యోగులకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. By Naren Kumar 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kharge Vs Rahul : ఖర్గే గెలిచాడు.. రాహుల్ ఓడాడు.. ఎందుకంటే? రాహుల్ గాంధీని మల్లికార్జున్ ఖర్గే అధిగమించారా? ప్రధాని అభ్యర్థిగా INDIA కూటమి నేతలు ఖర్గేను ప్రతిపాదించడం దేనికి సంకేతం? మమత ప్రతిపాదనను రాహుల్ ఓటమిగా భావించవచ్చా? పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు క్లియర్‌కట్ అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎంపీ ఎలక్షన్స్‌పై బీజేపీ ఫోకస్.. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటాలని భావిస్తోంది. కనీసం 8 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, ఎంపీ సీట్ల కోసం బీజేపీలో పోటీ పెరిగింది. తామంటే తాము పోటీ చేస్తామని ముందుకొస్తున్నారు. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: వారిని ఓటుకు అనుమతించకూడదు.. సీఈవోకు వైసీపీ మినిస్టర్స్ ఫిర్యాదు! డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ మంత్రులు. ఏపీ, హైదరాబాద్‌లో రెండు చోట్లా 4,30,264 ఓట్లు ఉన్నాయని CEO మీనాకు మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ లో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn