Health News : గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా..? ఆ సమస్య తప్పదు.. సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!
రద్దీగా ఉండే రోడ్డుపై నిలబడి కారు పొగలు పీల్చడం కంటే ఇంట్లో గ్యాస్ స్టవ్‌పై ఆహారాన్ని వండేటప్పుడు పీల్చే గాలి 100రెట్లు డేంజర్ అని పరిశోధకులు కనుగొన్నారు. గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే నానోపార్టికల్స్ ఈజీగా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించి ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి.