Health Benefits: గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు నిమ్మకాయ రసం తాగితే ఏమవుతుంది..?
ఈ మద్యకాలంలో చాలా గ్యాస్ సమస్యలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్ని ఆహార నియమాలు పాటించిన సమస్య నుంచి దూరం కాలేకపోతున్నారు. కొన్ని సందర్భల్లో ఏం తిన్నా వెంటనే గ్యాస్ ఎక్కువై నరకంగా ఉంటుంది. నిమ్మరసంతో గ్యాస్ సమస్య దూరం చేసుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stomach-gas-will-disappear-instantly-with-this-spice-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/What-happens-if-people-with-gas-problem-drink-lemon-juice_-jpg.webp)