Winter Food: చలికాలంలో గరం మసాలా ఎందుకు తినాలి..? ప్రయోజనాలను తెలిస్తే ఇక వదలరు!
చలికాలంలో గరం మసాలా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని కలిగి ఉన్న గరం మసాలా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.