గం*జాయి మత్తులో.. రైలు చక్రాల కింద పడి? Pileru Deaths | RTV
Two boys who are Addicts of Ganja (Weed) Consume it and die as hit by train in Pileru in Chittor District. Police observe the same is sprinkled around their dead bodies | RTV
By RTV Shorts 25 Oct 2024
షేర్ చేయండి
Crime News: గంజాయి బ్యాచ్ పై పోలీసుల ఉక్కుపాదం.. 8 మంది అరెస్ట్.!
తెనాలిలో ఎమ్మెల్యే మనోహర్ ఆదేశాల మేరకు గంజాయి బ్యాచ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి అమ్మకాలు చేస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 40వేల విలువైన రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
By Jyoshna Sappogula 10 Jun 2024
షేర్ చేయండి
Allagadda: ఆళ్లగడ్డలో విచ్చలవిడిగా గంజాయి.. బయటపెట్టిన అఖిల ప్రియ
ఆళ్లగడ్డలో గంజాయి కలకలం రేపుతోంది. పలువురు యువకులు గంజాయి సేవిస్తుండగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన అఖిల ప్రియ యువత గంజాయి మత్తులో మునిగి తేలుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Jyoshna Sappogula 26 Mar 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి