BIGG BOSS: గంగవ్వ ఎంత పని చేస్తివి.. అవ్వ పై పోలీస్ కేసు!
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజు పై కేసు నమోదైంది. గంగవ్వ, రాజు 'మై విలేజ్ షో' ఛానెల్ లో వీడియో పేరుతో చిలుకను బందించారని జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజు పై కేసు నమోదైంది. గంగవ్వ, రాజు 'మై విలేజ్ షో' ఛానెల్ లో వీడియో పేరుతో చిలుకను బందించారని జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు.
బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ గుండెపోటుకు గురైందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని 'మై విలేజ్ షో' సభ్యుడు అంజిమామ స్పష్టతనిచ్చారు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా.. అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల వేళ సోషల్మీడియా ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. సోషల్మీడియాలో ఇటీవల ఎక్కడ చూసినా 'గులాబీల జెండలే' పాటే వినిపిస్తోంది. సినీ సెలబ్రెటీలతో పాటు పొలిటికల్ ఎనలిస్టులతో కేటీఆర్ అవుతున్న వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.