Ganesh Chaturthi 2024: 'దండాలయ్యా ఉండ్రాలయ్య' తో సహా తెలుగు సినిమాల్లోని ఫేమస్ గణపతి సాంగ్స్
వినాయకచవితి అనేగానే అందరికి సినిమాల్లోని గణపతి పాటలు గుర్తొస్తాయి. టాలీవుడ్ సినిమాల్లో గణేషుడి పై ఎన్నో పాటలు వచ్చినా ... దండాలయ్యా ఉండ్రాలయ్య, వక్రతుండ మహాకాయ, జై జై గణేశా జై కొడతా గణేశా లాంటి పాటలు మాత్రం తెలుగునాట బాగా ఫేమస్.