గండికోటలో మరో సంచలనం.. | Gandikota Incident Latest Updates | Kadapa Girl Case Mystery | RTV
షేర్ చేయండి
Gandikota Inter Girl Murder Case : గండికోట యువతి హత్య కేసులో సంచలన విషయాలు
కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యువతిని చంపేందుకు 3నెలల ముందు నుంచే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి