Ganapathi Puja: గణేశ్ నవరాత్రులు.. పత్రి పూజతో లాభాలివే!
వినాయకచవితి నాడు 21 రకాల ఆకులతో గణేశుడిని పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కో రకమైన ఔషధ గుణం ఉంటుంది. అయితే ఈ పత్రాలన్నీ చెట్టు నుంచి తెచ్చిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. వీటిని నీటిలో కలిపితే క్రిములు చనిపోతాయి.
/rtv/media/media_files/2025/07/19/ganapati-puja-2025-07-19-15-04-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Ganapati-patri-puja.jpg)