AP: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త.. అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్..!
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు భూ వివాదంలో చిక్కుకున్నారు. పొలాన్ని తన పేరుపై రాయమని వేధించారని పోలీసులకు రైతు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భర్త అనుచరులు తమపై దాడి చేసి తమపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారని రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
/rtv/media/media_files/2025/07/05/bjp-chef-2025-07-05-14-23-56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/farmer-2.jpg)