CM Revanth Reddy: తమ్మినేని, గడ్డం ప్రసాద్‌లను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, స్పీకర్ గడ్డం ప్రసాద్‌లను పరామర్శించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గడ్డం ప్రసాద్‌ను.. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమ్మినేనిని పరామర్శించారు.